Hyderabad's Borabanda Earthquake News | Oneindia Telugu

2020-10-04 126

Earthquake in Hyderabad borabanda division area in friday night.Panic gripped among public and most of them ran out of houses suspecting it as a earth quake.
#Earthquake
#BorabandaEarthquake
#HyderabadEarthquake
#Telangana
#Richterscale
#బోరబండ భూ ప్రకంపనలు

హైదరాబాద్‌లో స్వల్పంగా భూమి కంపించింది. గత రాత్రి 8.15 గంటల నుంచి రాత్రి 11.25 గంటల వరకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రతీసారి కనీసం 5 సెకన్ల పాటు ప్రకంపనాల ప్రభావం చూపింది. దీంతో జనం భయపడి.. బయటకు వచ్చారు.బోరబండ డివిజన్ పరిధిలోని ఎస్ఆర్ పురం సైట్-3 వీర్ సెక్షన్‌ నగర్‌లో భూమి కంపించింది. సాయిరామ్ నగర్, ఆదిత్యానగర్, పెద్దమ్మ నగర్, జయవంత్ నగర్, భవానీనగర్, అన్నానగర్, రహమత్ నగర్‌లోని ఎస్పీఆర్ హిల్స్‌లో శబ్దాలు వచ్చాయి. ప్రజలంతా ప్రాణభయంతో హడలిపోయారు. క్షణాల్లోనే సర్దుకుందని.. దీంతో ప్రమాదం ఏమీ లేదు అని సీనియర్ సైంటిస్ట్ శ్రీనగేశ్ తెలిపారు.